Home

యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఈ పేపర్ …. మొదలైన సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్న న్యూస్ ప్రెజెంటర్స్ వారిని రాబోయే కాలంలో విలేకరులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం న్యూస్ చానల్స్ కంటే ముందుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సోషల్ మీడియా ను మంచి మార్గం లో మంచి సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న అందరికి కృతజ్ఞతలు. మహారాష్ట్ర లో ఉన్న యూటూబ్ ఛానల్ లకు కూడా 189 చానల్స్ లకు అక్రిడేషన్ ఇచ్చినది అక్కడి ప్రభుత్వం. ఇది మంచి తరుణం మన తెలుగు రాష్ట్రాలలో కూడా సోషల్ మీడియా లో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ల అబ్యున్నతి కోసమే ఈ మన APSMWJU .త్వరలో సోషల్ మీడియా… పూర్తి మీడియా గా తీసుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలో.. యూట్యూబ్ అనే పెద్ద నెట్వర్క్ లో. చిన్న ప్లాట్ ఫామ్ వేసుకుని చానల్స్ రన్ చేస్తున్న అధినేతలకు నా అభినందనలు .